(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 064
॥ శ్రీః ॥
3.64. అధ్యాయః 064
Mahabharata - Vana Parva - Chapter Topics
కర్కోటకవచనాన్నలేనాయోధ్యాయాం బాహుక ఇతి స్వనామనిర్దేశపూర్వకమృతుపర్ణనృపసమీపోపసర్పణం ॥ 1 ॥
ఋతుపర్ణేన తస్య సారథ్యే నియోజనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
బృహదశ్వ ఉవాచ। 3-64-0x(1939)(18388)
తస్మిన్నంతర్హితే నాగే ప్రయయౌ నైషధో నలః।
ఋతుపర్ణస్య నగరం ప్రావిశద్దశమేఽహని ॥ 3-64-1(18389)
స రాజానముపాతిష్ఠద్బాహుకోఽహమితి బ్రువన్।
అశ్వానాం వాహనే యుక్తః పృథివ్యాం నాస్తి మత్సమః ॥ 3-64-2(18390)
అర్థకృచ్ఛ్రేషు చైవాహం ప్రష్టవ్యో నైపుణేషు చ।
అన్నసంస్కారమపి చ జానాంయన్యైర్విశేషతః ॥ 3-64-3(18391)
యాని శిల్పాని లోకేఽస్మిన్యచ్చైవాన్యత్సుదుష్కరం।
సర్వం యతిష్యే తత్కర్తుమృతుపర్ణ భరస్వ మాం ॥ 3-64-4(18392)
`ఇత్యుక్తః స నలేనాథ ఋతుపర్ణో నరాధిపః।
ఉవాచ సుప్రీతమనాస్తం ప్రేక్ష్య చ మహీపతే' ॥ 3-64-5(18393)
వసబాహుక భద్రం తే సర్వమేతత్కరిష్యసి।
శీఘ్రయానే సదా బుద్ధిర్ధ్రియతే మే విశేషతః ॥ 3-64-6(18394)
స త్వమాతిష్ఠ యోగం తం యేన శీధ్రాం హయా మమ।
భవేయురశ్వాధ్యక్షోసి వేతనం తే శతంశతం ॥ 3-64-7(18395)
త్వాముపస్థాస్యతశ్చైవ నిత్యం వార్ష్ణేయజీవలౌ।
ఏతాభ్యాం రంస్యసే సార్ధం వస వై మయి బాహుక ॥ 3-64-8(18396)
బృహదశ్వ ఉవాచ। 3-64-9x(1940)
ఏవముక్తో నలస్తేన న్యవసత్తత్రపూజితః।
ఋతుపర్ణస్య నగరే సహవార్ష్ణేయజీవలః ॥ 3-64-9(18397)
స వై తత్రావసద్రాజా వైదర్భీమనుచింతయన్।
సాయంసాయం సదా చేమం శ్లోకమేకం జగాద హ ॥ 3-64-10(18398)
క్వ ను సా క్షుత్పిపాసార్తా శ్రాంతా శేతే తపస్వినీ।
స్మరంతీ తస్య మందస్య కం వాఽఽసాద్యోపతిష్ఠతి ॥ 3-64-11(18399)
ఏవం బ్రువంతం రాజానం నిశాయాం జీవలోఽబ్రవీత్।
కామేనాం శోచసే నిత్యం శ్రోతుమిచ్ఛామి బాహుక।
ఆయుష్మన్కస్య వా నారీ యామేవమనుశోచసి ॥ 3-64-12(18400)
తమువాచ నలో రాజా మందప్రజ్ఞస్య కస్యచిత్।
ఆసీద్బహుమతా నారీ తస్యా దృఢతరశ్చ సః ॥ 3-64-13(18401)
స వై కేనచిదర్థేన తయా మందో వ్యయుజ్యత।
విప్రయుక్తః స మందాత్మా భ్రమత్యసుఖపీడితః ॥ 3-64-14(18402)
దహ్యమానః స శోకేన దివారాత్రమతంద్రితః।
నిశాకాలే స్మరంస్తస్యాః శ్లోకమేకం స్మ గాయతి ॥ 3-64-15(18403)
స విభ్రమన్మహీం సర్వాం క్వచిదాసాద్య కించన।
వసత్యనర్హస్తద్దుఃఖం భూయ ఏవానుసంస్మరన్ ॥ 3-64-16(18404)
సా తు తం పురుషం నారీ కృచ్ఛేఽప్యనుగతా వనే।
త్యక్తా తేనాల్పభాగ్యేన దుష్కరం యది జీవతి ॥ 3-64-17(18405)
ఏకా బాలాఽనభిజ్ఞా చ మార్గమాణాఽతథోచితా।
క్షుత్పిపాసాపరీతాంగీ దుష్కరం యది జీవతి ॥ 3-64-18(18406)
శ్వాపదాచరితే నిత్యం వనే మహతి దారుణే।
త్యక్తా తేనాల్పభాగ్యేన మందప్రజ్ఞేన మారిష ॥ 3-64-19(18407)
ఇత్యేవం నైషధో రాజా దమయంతీమనుస్మరన్।
అజ్ఞాతవాసం న్యవసద్రాజ్ఞస్తస్య నవేశనే ॥ 3-64-20(18408)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి చతుఃషష్టితమోఽధ్యాయః ॥ 64 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-64-9 మారిష ఆర్య ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.